Asianet News TeluguAsianet News Telugu

మారుతిరావు మృతి : తండ్రి మృతదేహాన్ని చూడకుండానే వెనుదిరిగిన అమృత

నల్గొండ, మిర్యాలగూడలో మారుతిరావు అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నల్గొండ, మిర్యాలగూడలో మారుతిరావు అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మారుతీరావు కూతురు అమృత భారీ పోలీస్ భద్రత నడుమ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యింది. అమృతను మారుతిరావు బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అమృత అంటూ బంధువుల నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే అమృత వెనుతిరిగింది.