హైద్రాబాద్‌లో ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

తన కూతురు అమృత వర్షిణి భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

First Published Mar 8, 2020, 11:04 AM IST | Last Updated Mar 8, 2020, 11:17 AM IST

తన కూతురు అమృత వర్షిణి భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.హైదరాబాదులోని ఖైరతాబాద్ లో గల ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి  అతను ఆత్మహత్య చేసుకున్నాడు.శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.