సికింద్రాబాద్ లో లండన్ నుండి వచ్చిన వ్యక్తి..ఏం చేశాడంటే...

సికింద్రాబాద్ లో ఓ వ్యక్తి నాలుగురోజుల కిందట లండన్ నుండి వచ్చాడు. 

First Published Mar 27, 2020, 10:22 AM IST | Last Updated Mar 27, 2020, 10:27 AM IST

సికింద్రాబాద్ లో ఓ వ్యక్తి నాలుగురోజుల కిందట లండన్ నుండి వచ్చాడు. కరోనా తీవ్రపరిణామాలు, లాక్ డౌన్ ల నేపథ్యంలో స్వచ్ఛందంగా అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన అధికారులు అతడిని 108 వాహనంలో గాంధీ దవాఖానకు తరలించారు.