Video news : నారపల్లిలో మల్టీప్లెక్సులు ప్రారంభించిన మంత్రి
ఉప్పల్, నారపల్లిల్లో MGR, Asian Theater సంయుక్తంగా నిర్మించిన నాలుగు థియేటర్ల మల్టీప్లెక్స్ ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఇవి హైవే పక్కనే ఉండి అందరికీ అందుబాటులో ఉన్నాయని, సక్సెస్ కావాలని కోరుకున్నారు.