దుబ్బాకలో ఇక చాలు టీఆర్ఎస్ అని ఈడ్చి నేలకు కొట్టారు...భట్టి సంచలన వ్యాఖ్యలు..
మిడ్ మానేరు ముంపు బాధితులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శించారు.
మిడ్ మానేరు ముంపు బాధితులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శించారు. కెటీఆర్ సొంత నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకున్నారు. తెలగాణ ఆత్మ గౌరవంకు అర్థం లేని పాలన ఇదని దుయ్యబట్టారు. మిడ్ మానేరు ముంపు బాధితులను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, ముంపు సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని న్యాయం జరిగేలా చూస్తానని