పోలీసులకు చిక్కిన కల్తీ డిజీల్ మాఫియా ముఠా
నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్ లో డీజిల్ మాఫియా పై మల్కాజిగిరి ఎస్ఓటి పోలిసుల దాడి,
నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్ లో డీజిల్ మాఫియా పై మల్కాజిగిరి ఎస్ఓటి పోలిసుల దాడి,
కల్తీ డీజిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
డీజిల్ టాంకర్ తో ముగ్గురిని అదుపులోకి తీసుకొని నాచారం పోలీసులకు అప్పగించిన ఎస్ఓటి పోలీసులు.