Video news : ఒకరు ఇంట్లో, మరొకరు పొలంలో...

రంగారెడ్డి జిల్లా కేశం పెట్ మండలంలోని తొమ్మిది రేకుల గ్రామంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. 

First Published Dec 2, 2019, 12:25 PM IST | Last Updated Dec 2, 2019, 12:25 PM IST

రంగారెడ్డి జిల్లా కేశం పెట్ మండలంలోని తొమ్మిది రేకుల గ్రామంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన శ్రీరామ్ 21, సుశీల 18 ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరు ఇంట్లో, మరొకరు పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.