బ్రేక్ లైనర్లు ఫెయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఎగిసిన మంటలు (వీడియో)
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్ లు పట్టేసి బ్లాస్ట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పెట్రోల్ బంక్ దగ్గర మంటలు లేవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే మంటలను ఆర్పేయడంతో తృటీ లో పెను ప్రమాదం తప్పింది.