Asianet News Telugu

లాక్ డౌన్ కష్టాలు: ఈఎంఐలు కట్టలేక సస్తున్నాం, జీవనాధారమైన కారును ఫైనాన్స్ వాళ్ళు గుంజుకుపోతాం అంటున్నారు,

May 17, 2021, 12:42 PM IST

లాక్ డౌన్ విధించడం వల్ల రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు రోజు గడవడం కూడా ఇబ్బందవుతుంది. ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం వల్ల జీవనాధారం కోల్పోయామని ఒక కారు డ్రైవర్ ఆవేదన చెందాడు. సంపాదన లేకున్నా ఈఎంఐలు కట్టాల్సి వస్తుందని, కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళు కారును గుంజుకుపోతామంటూ బెదిరిస్తున్నారని తన గోడు వెళ్లబోసుకున్నారు.