పోలీసుల ఓవర్ యాక్షన్..వైద్య సిబ్బందిపై దాడి..

సూర్యపేట జనరల్ హాస్పిటల్ లో విధులకు వెడుతున్న నర్సుల మీద పోలీసుల వీరంగం. 

First Published Mar 24, 2020, 1:06 PM IST | Last Updated Mar 24, 2020, 1:06 PM IST

సూర్యపేట జనరల్ హాస్పిటల్ లో విధులకు వెడుతున్న నర్సుల మీద పోలీసుల వీరంగం. డిపార్ట్ మెంట్ అని చెప్పినా, ఐడీ కార్డులు చూపించినా అడ్డుకుని కొట్టారు. దీంతో నర్సులు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. కుటుంబాల్ని వదిలేసి ప్రజల కోసం నిస్వార్థంగా కష్టపడుతుంటే తమ పట్ల పోలీసులు  దురుసు ప్రవర్తించడం బాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.