Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆటోలు.. కానీ.. ఆ సడలింపు కావాలంటున్న డ్రైవర్లు..

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు తిరగడానికి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు తిరగడానికి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మంగళవారం ఉదయం నుండే ఆటోల హారన్ లు వినిపిస్తున్నాయి. అయితే ఆటోలో ఇద్దరిని మాత్రమే ఎక్కించుకోవాలని పెట్టిన ఆంక్షపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. కనీసం ముగ్గురికైనా అనుమతివ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. చూడండి..