దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. చితకబాదిన స్థానికులు..

హైదరాబాద్, బాచుపల్లిలో దారుణం జరగకుండా స్థానికులు అడ్డుకున్నారు.

First Published Jun 15, 2020, 1:58 PM IST | Last Updated Jun 15, 2020, 1:58 PM IST

హైదరాబాద్, బాచుపల్లిలో దారుణం జరగకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోగా గమనించిన స్థానికులు వారిని అడ్డుకుని చితకబాదారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.