కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన
రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన చేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన చేస్తున్నాయి. ఈ సందర్బముగా సిపిఐ నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ ముఖ్య మంత్రిగా ఉన్నపుడు ఒకతిరుగా ప్రధాన మంత్రిగా ఉన్నపుడు ఒకతిరుగా వ్యవహరిస్తున్నాడు . అన్ని ప్రజావ్యతిరేక బిల్లులను ప్రవేశ పెడుతున్నాడు అని విమర్శించాడు.