Asianet News TeluguAsianet News Telugu

లక్ష్మణ్ దీక్షను విరమింపజేసిన కేంద్ర మంత్రి (వీడియో)

ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై గత 5 రోజులుగా  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షను  కేంద్ర హోమ్ శాఖ మంత్రి హన్స్ రాజ్ గంగారాం ఆహిర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఇంచార్జ్ కృష్ణ దాస్, ఎంపీ దత్తాత్రేయ విరమింపజేశారు.