బోనాలకు ముస్తాబైన లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం
ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆషాడమాస బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసారు .
ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆషాడమాస బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసారు .రెండు రోజుల జాతరలో మంత్రి తలసాని మొదటిరోజు బోనాలు ,పట్టువస్త్రాలు సమర్పిస్తారు.