పాలప్యాకెట్ లేదు అంటే వెంటనే స్పందించిన కేటీఆర్..
సోషల్ మీడియాలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఎలా సాధ్యం అని సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేరుగా అందుబాటులో ఉండలేను కాబట్టి ఇలా కనెక్ట్ అవుతానని చెప్పారు. ఎమర్జెన్సీ విషయంలో వెంటనే రియాక్ట్ అయి సమస్య సాల్వ్ చేస్తానని చెప్పుకొచ్చారు.