రేవంత్ రెడ్డిని కలిసిన నేతలు
చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని కోదండరామ్ తో పాటు కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి ప్రసాదకుమార్, మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డిలు కలిశారు.