Video : కేజీబీవీ నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రులు
కేజీబీవీ నూతన కళాశాల భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారు.
కేజీబీవీ నూతన కళాశాల భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్ పూర్ లో రూ.1.64 కోట్లతో కేజీబీవీ నూతన కళాశాల భవనాన్ని నిర్మించారు.