KCR thanksgiving meet video : కేసీఆర్ కు భారీ స్వాగత ఏర్పాట్లు
హుజూర్ నగర్ ప్రజల కృతజ్ఞత సభలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు చౌటుప్పల్ లో భారీ ఏర్పాట్లు చేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గం టీఆరెస్ పార్టీ ఇంచార్జి కుసుకుంట్ల ప్రభాకర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో సిద్ధంగా ఉన్నారు.