కె టి ఆర్ పుట్టినరోజు మొక్కలు నాటి జరుపుకున్న కరీంనగర్ యువత

కరీంనగర్ లోని గ్రంధాలయంలో  KTR గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలను నాటారు.

First Published Jul 24, 2020, 1:29 PM IST | Last Updated Jul 24, 2020, 1:29 PM IST

కరీంనగర్ లోని గ్రంధాలయంలో  KTR గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలను నాటారు .గ్రంథాలయ ఛైర్మెన్ రవీందర్ మాట్లాడుతూ KTR ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ..ప్రస్తుత తెలంగాణ యువత అంత KTR చేస్తున్న అభివృద్ధి పనులకు అకర్షితులై. KTR  బాటలో అడుగులో అడుగు వేస్తూ  నడుస్తున్నారని రాబోయే రోజుల్లో రాజకీయానికి కొత్త నాంది పలికి  మరెన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగాలని కోరారు.