కల్వకుంట్ల కవిత ఉగాది సందేశం
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉగాది సందర్భంగా కరోనామీద పనిచేస్తున్నవారికి శుభాకాంక్షలు తెలిపారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉగాది సందర్భంగా కరోనామీద పనిచేస్తున్నవారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు కఠినంగా ఉన్నా..మన మంచికోసమేనని పాటించాలని సూచించారు.కుటుంబాలను వదిలేసి ప్రజలకు సేవచేస్తున్నవారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.