ఇదేందయ్యా ఇదీ... ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడిన కేఏ పాల్

నల్గొండ :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సరదాగా తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

First Published Oct 4, 2022, 3:52 PM IST | Last Updated Oct 4, 2022, 3:52 PM IST

నల్గొండ :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సరదాగా తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడులో పర్యటించిన ఆయన స్థానికంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు లయబద్దంగా పాదం కదుపుతూ మహిళల మాదిరిగానే ఎంతో జోరుగా ఆటాడారు కెఏ పాల్.