Asianet News TeluguAsianet News Telugu

Green India Challange : తెలంగాణ కలం - హరితహారం

Dec 2, 2019, 5:55 PM IST

బంజారాహిల్స్ Mla కాలనీ GHMC పార్క్ లో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం జరిగింది. తెలంగాణ కలం - హరితహారం పేరుతో జర్నలిస్టులు  మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, mla క్రాంతి కిరణ్, మీడియా అకాడెమీ, సమాచార శాఖ అధికారులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మేము నాటిన మొక్కకు శంషాబాద్ దుర్ఘటనకు గుర్తుగా దిశ అని నామకరణం చేస్తున్నామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.