Metro news: మెట్రో ప్రయాణంలో మరో ముందడుగు

మెట్రో  ప్రయాణంలో మరో అడుగు ముందుకు పడింది. మెట్రో కారిడార్ -2 లో భాగంమైన జెబిఎస్-ఫలక్ నామ మార్గంలో మంగళవారం నుంచి ట్రయల్ నిర్వహిస్తున్నారు.

First Published Nov 26, 2019, 4:11 PM IST | Last Updated Nov 26, 2019, 4:11 PM IST

మెట్రో  ప్రయాణంలో మరో అడుగు ముందుకు పడింది. మెట్రో కారిడార్ -2 లో భాగంమైన జెబిఎస్-ఫలక్ నామ మార్గంలో మంగళవారం నుంచి ట్రయల్ నిర్వహిస్తున్నారు.  హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి మిస్టర్ ఎన్విఎస్ రెడ్డి జెండా ఊపి ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఎల్ అండ్ టిఎంఆర్‌ హెచ్ఎల్ ఎండి మిస్టర్ కెవిబి రెడ్డిల బృందం సాంకేతిక నిపుణులతో పాటు ఇంజనీర్ల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.