జనతాకర్ఫ్యూ : మనుమలతో ఆడుకున్న పద్మారావుగౌడ్

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంట్లో పిల్లలతో సరదాగా గడిపారు.

First Published Mar 23, 2020, 5:29 PM IST | Last Updated Mar 23, 2020, 5:29 PM IST

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంట్లో పిల్లలతో సరదాగా గడిపారు. మనుమలు, మనుమరాళ్లతో పిల్లాడిలా మారిపోయి ఆడుకున్నారు. జనతాకర్ఫ్యూ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు.