Asianet News TeluguAsianet News Telugu

జమ్మికుంటలో విధ్యుత్ స్తంభం ఎక్కి వ్యక్తి హల్ చల్ (వీడియో )


బంధువులతో గొడవ జరగడం తో కరెంట్ స్తభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు . 

బంధువులతో గొడవ జరగడం తో కరెంట్ స్తభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు . స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడం విద్యుత్ సరఫరా నిలిపివేసి వ్యక్తి నీ తాళ్ళ సహాయం తో కిందికి దించారు  అధికారులు.