Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బముగా హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో హంపి విద్యారణ్య భారతి స్వామి జి సమక్షంలో యోగా కార్యక్రమం నిర్వహించారు .

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బముగా హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో హంపి విద్యారణ్య భారతి స్వామి జి సమక్షంలో యోగా కార్యక్రమం నిర్వహించారు.దీనిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ ఎంపి, డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాజీ ఎంఎల్‌సి , జి వివేక్ ఎక్స్ఎంపీ, ఎన్ రామ చంద్రరావు ఎంఎల్సి, విజయ రామరావు ఎక్స్ మినిస్టర్ మరియు ఇతరులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.