మౌలాలీ దర్గాను సందర్శించిన కమిషనర్ అరవింద్ కుమార్..
హైదరాబాద్ లోని మౌలాలి దర్గాను ఐఅండ్ పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ సందర్శించారు.
హైదరాబాద్ లోని మౌలాలి దర్గాను ఐఅండ్ పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ సందర్శించారు. దర్గాను బాగుచేయడానికి ఏం చేయాలో పరిశీలించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న మౌలాలి దర్గాను సందర్శకులకు అనుకూలంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారు.