కేజీఎఫ్ మేనియా...హీరో యశ్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న హైదరబాదీ యువతి

హైదరాబాద్: ''కేజిఎఫ్'' సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాడు యశ్. 

First Published May 9, 2022, 12:42 PM IST | Last Updated May 9, 2022, 12:42 PM IST

హైదరాబాద్: ''కేజిఎఫ్'' సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాడు యశ్. కన్నడ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ కు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది అభిమానులున్నారు. అతడి బియర్డ్ లుక్ అమ్మాయిలను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇలా యశ్ కు అభిమానిగా మారిన హైదరాబాద్ బంజారాహిల్స్ యువతి అనీలా వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకుంది. ఐదు రోజులపాటే ఎంతో కష్టపడి చాకోలెట్, కలర్స్, గోల్డెన్ డస్ట్ తో హీరో యశ్ రూపంలో 5 కిలోల మల్టీ ఫ్లేవర్డ్ కేక్ ను తయారుచేసింది. ఈ కేక్ యశ్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.