Video: హుజూర్ నగర్ ఉపఎన్నిక: కనపడని ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్, తెరాస గెలుపునకు కారణాలివే!

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది.  హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె తీరుతెన్నులపై చర్చ ప్రారంబమైంది. హుజూర్ నగర్ ఫలితంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకపోవడానికి కారణలేమిటో చూద్దాం.

First Published Oct 24, 2019, 6:00 PM IST | Last Updated Oct 24, 2019, 6:04 PM IST