కేసీఆర్ ని పేదలు అసలే నమ్మరు : బండి సంజయ్
హుజురాబాద్ ఉపఎన్నికలో హోరాహోరీగా సాగుతున్న పోరులో ఈటెల రాజేందర్ ఆధిక్యతను కనబరుస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
హుజురాబాద్ ఉపఎన్నికలో హోరాహోరీగా సాగుతున్న పోరులో ఈటెల రాజేందర్ ఆధిక్యతను కనబరుస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ..!