మేడ్చల్ పెద్దచెరువులో చేపలే చేపలు... ఎగబడుతున్న స్థానికులు

మేడ్చల్ : గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ శివారులోని మేడ్చల్ పెద్దచెరువు అలుగు దూకి ప్రవహిస్తోంది. 

First Published Jul 27, 2023, 1:44 PM IST | Last Updated Jul 27, 2023, 1:44 PM IST

మేడ్చల్ : గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ శివారులోని మేడ్చల్ పెద్దచెరువు అలుగు దూకి ప్రవహిస్తోంది. దీంతో చెరువులోని చేపలు కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భారీగా చెరువువద్దకు చేరుకుని  చేపలు పట్టుకుంటున్నారు. కొందరయితే వలలు వేసిమరీ చేపలు పడుతున్నారు.