అసలైన పతంగులు అంటే ఇవీ...
సంక్రాంతికి నెలముందునుండే పతంగుల హడావుడి మొదలవుతుంది.
సంక్రాంతికి నెలముందునుండే పతంగుల హడావుడి మొదలవుతుంది. ఓ చేతిలో గిర్ర, మరోచేతిలో పతంగులతో ఏ వీధిలో చూసినా పిల్లలే కనిపిస్తారు. అలాంటి పతంగులు ఎలా తయారువుతాయి...చైనా పతంగుల దాటికి తట్టుకుని మన పతంగులు నిలబడుతున్నాయా? వాటికీ, వీటికి తేడాలేంటీ..ఈ వీడియోలో..