బెదిరించారు..గుంజీలు తీయించారు..వినకపోతే...ఏంచేశారంటే...

కరోనాకారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్లమీదికి రావద్దు, గుంపులుగా తిరగద్దు అని ఎంత చెబుతున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు. 

First Published Mar 26, 2020, 4:55 PM IST | Last Updated Mar 26, 2020, 4:55 PM IST

కరోనాకారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్లమీదికి రావద్దు, గుంపులుగా తిరగద్దు అని ఎంత చెబుతున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు. రోడ్లు ఖాళీగా ఉంటాయికదా అని బండి సైలెన్సర్లు తీసి రయ్ రయ్ న వెళ్లేవాళ్లు కొందరైతే...తాటితోపుల్లోకెళ్లి కళ్లు తాగి పడిపోతున్నవారు కొంతమంది. చెప్పీ చెప్పీ విసిగిపోయిన పోలీసులు ఏంచేశారో..ఈ వీడియో...