Asianet News TeluguAsianet News Telugu

టీ , కాఫీ ,బిస్కెట్స్ ఏదికావాలన్న ఈ ఏటీఎమ్ సర్వ్ చేస్తుంది

మనిషి ప్రమేయం లేకుండా టీ షాప్ నడిపించవచ్చు . 

మనిషి ప్రమేయం లేకుండా టీ షాప్ నడిపించవచ్చు . అది ఎలా అంటారా  మనం 24 గంటలు ఏటీఎమ్ లో డబ్బులు ఎలా డ్రా చేస్తామో ఈ WTC మెషిన్ లోకూడా మనకి కావలసిన టీ , కాఫీ  ,బిస్కెట్స్ , వాటర్  24 గంటలు అందుబాటులో ఉంటాయి . ఇది ఎలా పనిచేస్తుంది , దాని రేటు ఎంత , బిజినెస్ చేయాలి అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్  సీఈఓ & ఫౌండర్ పి . వినోద్ కుమార్ వివరించారు .