కరోనా తరువాత ఇన్నాళ్లకు వచ్చిన హోళీ కళ.. హైదరాబాద్ నగరమంతా ఘనంగా వేడుకలు...
నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో నిర్విహించిన హొలీ సంబరాలలో నగర వాసులు ఫుల్ జోష్ లో పాల్గొన్నారు.
నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో నిర్విహించిన హొలీ సంబరాలలో నగర వాసులు ఫుల్ జోష్ లో పాల్గొన్నారు. కరోన దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో గతంలో లాగానే హొలీ పండుగ జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.