Asianet News TeluguAsianet News Telugu

తమ మధ్య సీరియల్ రేపిస్ట్, కిల్లర్ ఉన్నాడని తెలిసి... (వీడియో)

సీరియల్ రేపిస్ట్, కిల్లర్ తమ మధ్యనే ఉన్నాడని తెలిసి హజీపూర్ ప్రజలు వణికిపోయారు. ఆ తర్వాత కోపోద్రిక్తులై శ్రీనివాస రెడ్డి ఇంటిని తగులపెట్టారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడిన నిందితుడిని చంపేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.