భారీ వర్షాలతో నీటమునిగిన హన్మకొండ పట్టణం

వరంగల్‌లోని హన్మకొండ పట్టణంలో రెండు రోజులుగా  భారీ వర్షం కురవడంతో నీట మునిగింది

First Published Aug 16, 2020, 10:38 AM IST | Last Updated Aug 16, 2020, 10:38 AM IST

వరంగల్‌లోని హన్మకొండ పట్టణంలో రెండు రోజులుగా  భారీ వర్షం కురవడంతో నీట మునిగింది . నయీమ్ నగర్ దాని ప్రక్కనే ఉన్న ప్రాంతాలు  మునిగిపోయాయి .  ఖాజిపేట మరియు కాకతీయ   యూనివర్శిటీ రోడ్ తో సహా అనేక లోతట్టు ప్రాంతాల ఇళ్ళకు వరద నీరు చేరింది .