మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ (వీడియో)

పంజాగుట్ట పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తునన కానిస్టేబుల్స్ యాక్సిడెంట్ కి గురైన ఓ మహిళకు సాయం చేసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

First Published Sep 24, 2019, 11:24 AM IST | Last Updated Sep 24, 2019, 11:24 AM IST

పంజాగుట్ట పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తునన కానిస్టేబుల్స్ యాక్సిడెంట్ కి గురైన ఓ మహిళకు సాయం చేసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

బేగంపేట్ సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను కానిస్టేబుల్ చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికుల్లో పోలీసుల మీద గౌరవాన్ని పెంచింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇది అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు.