Asianet News TeluguAsianet News Telugu

ఎడ్లు కొనే స్థోమత లేదు ... మనవడితో కలిసి అరక దున్నుతున్న తాత

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని గాదే రాములుకి  అర ఎకరం‌ పొలం ఉండగా, వేరుశెనగ పంటని వేసి సాగు చేస్తున్నాడు... 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని గాదే రాములుకి  అర ఎకరం‌ పొలం ఉండగా, వేరుశెనగ పంటని వేసి సాగు చేస్తున్నాడు... వేరుశనగ పంటలో కలుపు తియ్యాడానికి మనమడి సహాయం తో అరక కొడుతున్నాడు రాములు...తనకి ఎడ్లు కొనె స్థోమత లేదని తన మనమడి సహాయం తో కష్టపడి వేరుశనగ పంటలో దౌర కొడుతున్నాని ,తమ మనుమడు ఆరవ తరగతి చదువుతుండగా సెలవు దినాలలో తనకి సహాయం చేస్తాడని తెలిపాడు