Asianet News TeluguAsianet News Telugu

9 మందిని చంపేసి బావిలో పడేసిన సంజయ్ ఇతనే

మక్సూద్ మరదలు రఫికాతో సహజీవనం చేసి, ఆమెను హత్య చేసిన సంజయ్ కుమార్ యాదవ్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం కుటుంబాన్నే మట్టుపెట్టాడు. 

మక్సూద్ మరదలు రఫికాతో సహజీవనం చేసి, ఆమెను హత్య చేసిన సంజయ్ కుమార్ యాదవ్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం కుటుంబాన్నే మట్టుపెట్టాడు. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ పథకం ప్రకారం మక్సూద్ కుటుంబ సభ్యులు ఆరుగురిని, మరో ముగ్గురిని చంపి బావిలో పడేశాడు. సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు సోమవారంనాడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.