Video : సెల్ ఫోన్ లో మాట్లాడిన అమ్మవారు...

జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరీ నదిలో పూనకాల సందడి నెలకొంది. పూనకం వచ్చినవారితో తమ కష్టాలు చెప్పుకొని ఉపశమనం పొందడం చాలామందికి అలవాటు. 

First Published Dec 11, 2019, 11:22 AM IST | Last Updated Dec 11, 2019, 11:22 AM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరీ నదిలో పూనకాల సందడి నెలకొంది. పూనకం వచ్చినవారితో తమ కష్టాలు చెప్పుకొని ఉపశమనం పొందడం చాలామందికి అలవాటు. అలా గోదావరిలో పూనకం వచ్చిన ఆమె గల్ఫ్ లో ఉన్న వ్యక్తి తో సెల్ ఫోన్ లో మాట్లాడి అతని ప్రశ్నలకు సమాధానాలిస్తుంది.