ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లో ఉదయం 7.30గంటల సమయంలో ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లో ఉదయం 7.30గంటల సమయంలో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి వచ్చి ఓట్ వేశారు.మెగాస్టార్ తనయుడు, హీరో రామ్ చరణ్ కూడా చిరుతో కలిసి రావాల్సి ఉంది. కానీ ఆయన ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్‌లో ఉన్న నేపథ్యంలో మధ్యలో వచ్చి ఓట్‌ని తన సతీమణి ఉపాసనతో కలిసి ఓట్ వేయనున్నట్టు తెలుస్తుంది.