బల్దియా ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల పర్వం.. ప్రచారం షురూ....
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. శుక్రవారం మధ్యాహ్నంతో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసే సమయానికి రిటర్నింగ్ కార్యాలయంలో వున్న వారికి మాత్రమే నామినేషన్లు వేసేందుకు అధికారులు ఛాన్స్ ఇచ్చారు.