ఉగ్రవాదుల శవయాత్ర చేసే పార్టీతో చెట్టాపట్టాల్.. టీఆర్ఎస్ మీద బండి సంజయ్ ఫైర్..

అన్ని నిధులు కేంద్రం ఇస్తే తమ పేరుతో ప్రచారం చేసుకోంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ మీద మండి పడ్డారు.

First Published Nov 24, 2020, 6:59 PM IST | Last Updated Nov 24, 2020, 6:59 PM IST

అన్ని నిధులు కేంద్రం ఇస్తే తమ పేరుతో ప్రచారం చేసుకోంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ మీద మండి పడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, దగుల్భాజీ ప్రభుత్వం, నిర్లక్ష, నికృష్ణ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. నా సంతకం ఫోర్జరీ చేశారు, ఎల్ఆర్ఎస్ తో దోచుకుంటున్నారని విరుచుకుపడ్డారు.