గటిక విజయ్ కుమార్ ఉద్వాసం ఏం చెబుతోంది?
ఆశ్చర్యకరంగా సిఎం పీఆర్వో పదవి నుంచి గటిక విజయ్ కుమార్ ను తప్పించారు.
ఆశ్చర్యకరంగా సిఎం పీఆర్వో పదవి నుంచి గటిక విజయ్ కుమార్ ను తప్పించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం వల్లనే ఆయన తొలగించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఏం జరుగుతోందో ఊహించడానికి ఈ ఉద్వాసన ఓ తార్కాణం. ఈ ఉద్వాసన ద్వారా ప్రజలకు కేసీఆర్ ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటనే చర్చ ఇప్పుడు సాగుతోంది. దాని పూర్వపరాలు చూద్దాం.