Video : పత్తి తూకంలో మోసం..దేహశుద్ధి చేసిన గ్రామస్థులు...
పత్తి తూకంలో మోసం చేస్తున్న వ్యక్తులకు దేహశుద్ధి చేసిన ఘటన దొనూరులో జరిగింది.
పత్తి తూకంలో మోసం చేస్తున్న వ్యక్తులకు దేహశుద్ధి చేసిన ఘటన దొనూరులో జరిగింది. జగిత్యాల జిల్లాధర్మపురి మండలం దొనూరు గ్రామంలో రైతుల వద్ద పత్తి కొనడానికి వచ్చిన వ్యాపారస్తులు తూకంలో మోసానికి పాల్పడ్డారు. ఇది గమనించిన గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు
అప్పగించారు.