కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు
రాష్ట్ర ప్రణాళిక సంగం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ 61వ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగానిర్వహించారు.
రాష్ట్ర ప్రణాళిక సంగం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ 61వ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగానిర్వహించారు.పుట్టినరోజు సందర్భంగా జువ్వాడి నాగరాజు ఆధ్వర్యంలో మేయర్ సునీల్ రావు కేక్ కట్ చేసారు...పుట్టినరోజును పురస్కరించుకుని యువకులు,మహిళలు రక్తదానం లో పాల్గొన్నారు. కరీంనగర్ అభివృద్డిలో ఎంపీగా వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి గురించి మేయర్ సునిల్రావు ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు...కార్యక్రమంలో జువ్వాడి నాగరాజు మాట్లాడుతూ వినోదకుమార్ ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశారని ఆయన ప్రస్తుతం ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారన్నారు... ఆయన నిండు నూరేళ్లపాటు ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలన్నారు...