చెత్త ప్లాంటులో రాజుకున్న నిప్పు... మళ్లీ చెలరేగుతున్న నిప్పు..!
అజిత్ సింగ్ నగర్ చెత్తప్లాంటులో మళ్ళీ రాజుకున్న నిప్పు. చెత్త ప్లాంటులో చెలరేగుతున్న మంటలు.
అజిత్ సింగ్ నగర్ చెత్తప్లాంటులో మళ్ళీ రాజుకున్న నిప్పు. చెత్త ప్లాంటులో చెలరేగుతున్న మంటలు. ఎక్సెల్ ప్లాంట్ ముందు కమ్ముకున్న పొగ. పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా పొగతో కమ్ముకున్నాయి..! మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది