Shaikpet Fire Accident : పెట్రోల్ పోస్తుండగా ఎగిసిపడిన మంటలు..కారులోని ప్రయాణికులు సేఫ్...

హైదరాబాద్ షేక్ పేట్ లోని ఓ పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

First Published Dec 31, 2019, 4:15 PM IST | Last Updated Dec 31, 2019, 4:15 PM IST

హైదరాబాద్ షేక్ పేట్ లోని ఓ పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  ఓ కారులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలతో ఆ ప్రదేశం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. బంకులో పెద్దమొత్తంలో పెట్రోల్ స్టాక్ ఉంది. ప్రమాదం సమయంలో కారులో నలుగురు వ్యక్తులున్నారు. మంటలు అంటుకోగానే కారులోంచి దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.